News March 25, 2024
IPL షెడ్యూల్.. ఏ జట్టు ఎవరితో, ఎప్పుడు?

IPL ఫుల్ షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 22న చెన్నైలో ప్రారంభమైన ఈ మెగా టోర్నీ.. మే 26న చెన్నైలో ఫైనల్ మ్యాచుతో ముగియనుంది. ఏ జట్టు ఎవరితో, ఎప్పుడు, ఎక్కడ ఆడనుందనే పూర్తి వివరాలు పైనున్న ఇమేజ్‌లలో చూడొచ్చు. వీటిని సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
SHARE IT
Similar News
News January 28, 2026
30-60 రోజుల మొక్కజొన్న పంటలో కత్తెర పురుగు నివారణ ఎలా?

మొక్కజొన్న పంట 31 నుంచి 60 రోజుల లోపు ఉండి పైరులో 6-10% మొక్కలను కత్తెర పురుగు రెండో దశ లార్వా ఆశించినట్లు గమనిస్తే రసాయన మందులతో సస్యరక్షణ చేపట్టాలి. లీటరు నీటికి 0.4 గ్రాముల ఇమామెక్టిన్ బెంజోయేట్ 5% SG లేదా స్పైనోశాడ్ 45% SC 0.3ml కలిపి.. చేతి పంపుతో మొక్క సుడులలో పడే విధంగా పిచికారీ చేసి కత్తెర పురుగును నియంత్రించవచ్చు. ఈ రసాయనాల పిచికారీ విషయంలో వ్యవసాయ నిపుణుల సలహా తప్పక తీసుకోండి.
News January 28, 2026
AIIMSలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

న్యూఢిల్లీలోని <
News January 28, 2026
అన్ని పరీక్షల హాల్ టికెట్లపై QR కోడ్స్

TG: రాష్ట్రంలో ఈసారి అన్ని ప్రవేశ పరీక్షల హాల్ టికెట్లపై QR కోడ్ ముద్రించనున్నట్లు ఉన్నత విద్యామండలి వెల్లడించింది. కోడ్‌ను స్కాన్ చేయగానే పరీక్షా కేంద్రం లొకేషన్ చూపిస్తుంది. గతేడాది EAPCET హాల్ టికెట్లపై మాత్రమే QR కోడ్ ఇచ్చారు. ఈసారి <<18619737>>టెన్త్<<>> సహా ఇతర పరీక్షలకూ అమలు చేయనున్నారు. కాగా ఈసెట్-2026 షెడ్యూల్ నిన్న విడుదలైంది. FEB 9-APR 18 వరకు దరఖాస్తుల స్వీకరణ, మే 15న పరీక్ష ఉండనుంది.


