News April 3, 2025

IPL: టాస్ గెలిచిన SRH

image

ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచింది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్ ఎంచుకున్నారు.

KKR: డీకాక్, వెంకటేశ్ అయ్యర్, రహానె, రింకూ, రఘువంశీ, మోయిన్ అలీ, నరైన్, రస్సెల్, రమన్‌దీప్, హర్షిత్, వరుణ్
SRH: అభిషేక్, ఇషాన్, నితీశ్, క్లాసెన్, అనికేత్, మెండిస్, కమిన్స్, సిమర్‌జీత్, హర్షల్ పటేల్, షమీ, జీషన్

Similar News

News September 12, 2025

డిగ్రీలో ఖాళీ సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు

image

TG: డిగ్రీ కాలేజీల్లో మిగిలిన ఖాళీ సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు చేపట్టనున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఈ నెల 12న ఖాళీ సీట్ల వివరాలను నోటీసు బోర్డుల్లో, <>వెబ్‌సైట్‌లో<<>> పెట్టాలని కాలేజీలను ఆదేశించింది. లోకల్ విద్యార్థులకు ఈ నెల 15, 16 తేదీల్లో, నాన్ లోకల్ వారికి 18, 19 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు చేపట్టాలని సూచించింది. ఈ నెల 20న ప్రవేశాల వివరాలు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని పేర్కొంది.

News September 12, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (సెప్టెంబర్ 12, శుక్రవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.51 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.04 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.12 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.36 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.21 గంటలకు
✒ ఇష: రాత్రి 7.33 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News September 12, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.