News March 25, 2024
సొంత గ్రౌండ్స్‌లో ఐపీఎల్ టీమ్స్ ఆధిపత్యం

ఈ ఏడాది ఐపీఎల్‌లో 5 మ్యాచులు పూర్తయ్యాయి. అన్నింటిలోనూ విజయం హోం గ్రౌండ్ జట్లకే దక్కింది. చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే, పంజాబ్‌లో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, కోల్‌కతాలో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్, రాజస్థాన్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆర్ఆర్, అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ గెలుపొందాయి. ఇక నేడు బెంగళూరులో ఆర్సీబీ, పంజాబ్ మధ్య జరిగే మ్యాచ్‌లో ఇది కొనసాగుతుందో లేదో చూడాలి.
Similar News
News April 21, 2025
రోహిత్ ఫామ్‌లో ఉంటే గేమ్ నుంచి ప్రత్యర్థి ఔట్: హార్దిక్

రోహిత్ శర్మ ఫామ్ గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని MI కెప్టెన్ హార్దిక్ పాండ్య స్పష్టం చేశారు. అతను మంచి టచ్‌లోకి వస్తే ప్రత్యర్థి టీమ్ గేమ్ నుంచి ఔటైపోతుందని వ్యాఖ్యానించారు. CSKతో మ్యాచ్‌లో హిట్ మ్యాన్, సూర్య భాగస్వామ్యంతో విజయం తమవైపు వచ్చిందని చెప్పారు. తమ బౌలర్లు కూడా ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేశారని కొనియాడారు. కాగా CSKపై రోహిత్ 76* రన్స్ చేసిన విషయం తెలిసిందే.
News April 21, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News April 21, 2025
ఈరోజు నమాజ్ వేళలు(ఏప్రిల్ 21, సోమవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.41 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 5.56 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.15 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.42 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.34 గంటలకు
✒ ఇష: రాత్రి 7.49 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.