News April 28, 2024
స్వలింగ సంపర్కులకు ఇరాక్ షాక్

స్వలింగ సంపర్కాన్ని నేరంగా గుర్తించే బిల్లును ఇరాక్ పార్లమెంటు ఆమోదించింది. ఈ బిల్లు ప్రకారం స్వలింగ సంపర్కం చేసేవారికి 10-15ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ట్రాన్స్జెండర్లకూ ఏడాది నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు. దేశంలో మతపర విలువలను కాపాడేందుకు ఈ కొత్త చట్టం సహాయపడుతుందని ఇరాక్ భావిస్తోంది. అయితే.. ఈ చట్టం ఎల్జీబీటీ హక్కులను ఉల్లంఘించేలా ఉందని అభ్యంతరాలు సైతం వ్యక్తమవుతున్నాయి.
Similar News
News December 10, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 10, బుధవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.18 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.35 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.09 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.06 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.42 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.00 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News December 10, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 10, బుధవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.18 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.35 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.09 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.06 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.42 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.00 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News December 10, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


