News September 22, 2024
ఢిల్లీ క్యాపిటల్స్ తొలి రిటెన్షన్ పంత్‌నే?

IPL 2025 మెగా వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ జట్టు కెప్టెన్ రిషభ్ పంత్‌ను తొలి రిటెన్షన్‌గా దక్కించుకోనుందని సమాచారం. ఇప్పటికే దీనిపై పంత్‌కు ఆ ఫ్రాంఛైజీ సమాచారం అందించినట్లు తెలుస్తోంది. BCCI ఒక్కో జట్టుకు ఐదుగురిని రిటైన్ చేసుకునే అవకాశం కల్పిస్తే పంత్‌తోపాటు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, జేక్ ఫ్రేజర్, స్టబ్స్‌ను ఢిల్లీ అట్టిపెట్టుకోనున్నట్లు సమాచారం.
Similar News
News December 27, 2025
ఉపవాసంలో ఉపశమనం కోసం..

ఉపవాస సమయంలో అలసట రాకుండా ఉండాలంటే సగ్గుబియ్యం, పన్నీర్ వంటి ఆహారాలు తీసుకోవడం ఉత్తమం. తాజా పండ్లు, డ్రై ఫ్రూట్స్ సహజ సిద్ధమైన శక్తిని ఇస్తాయి. శరీరంలో నీటి శాతం తగ్గకుండా పాలు, పెరుగు, కొబ్బరి నీళ్లు తీసుకోవడం చాలా అవసరం. తక్కువ ఉప్పు, తక్కువ నూనెతో చేసిన వంటకాలు ఆరోగ్యానికి మంచివి. ఇటువంటి మితమైన, పోషకాలున్న ఆహారం తీసుకోవడం వల్ల శక్తి కోల్పోకుండా ఉపవాసాన్ని విజయవంతంగా పూర్తి చేయవచ్చు.
News December 27, 2025
RBIలో 93 పోస్టులు.. అప్లై చేశారా?

ఆర్బీఐలో ఉద్యోగాలు చేయాలనుకునే ఐటీ, రిస్క్ మేనేజ్మెంట్ నిపుణులకు గుడ్ న్యూస్. <
News December 27, 2025
లవ్లీ హోం హ్యాక్స్

* తలుపులు, గోడలమీద అంటించిన స్టిక్కర్ల మరకలు త్వరగా వదలాలంటే ముందుగా యూకలిప్టస్ ఆయిల్ రాసి తరువాత శుభ్రపరిస్తే సరిపోతుంది.
* గది తాజా పరిమళాలు వెదజల్లాలంటే వెనిగర్‌ని స్ప్రే చేయాలి.
* కత్తెర మొద్దుబారినప్పుడు అల్యూమినియం ఫాయిల్ చిన్న చిన్న ముక్కలుగా కత్తిరిస్తే పదునెక్కుతుంది.
* వంటగది మూలల్లో బోరిక్ పౌడర్ వేసి ఉంచితే, బొద్దింకలు ఆ దరిదాపులకి రావు.


