News July 3, 2024

టైమ్‌‌కి చెల్లింపులు చేస్తున్నా మీ క్రెడిట్ స్కోర్ తగ్గుతోందా?

image

పరిమితంగా వాడుకుంటూ టైమ్‌కి క్రెడిట్ కార్డు బిల్లు కడుతున్నా పలు సందర్భాల్లో క్రెడిట్ స్కోరు తగ్గుతుందంటున్నారు నిపుణులు. ‘మినిమమ్ డ్యూ మాత్రమే చెల్లిస్తే 50 పాయింట్లపైన తగ్గొచ్చు. లోన్ తీసుకుంటే తొలుత స్కోరు తగ్గినా టైమ్లీ పేమెంట్స్‌తో కవర్ చేయొచ్చు. యాడ్ ఆన్ కార్డు ఉంటే టైమ్‌కి బిల్లు కట్టాలి. మీ ష్యూరిటీతో మరొకరు లోన్ తీసుకుని EMI కట్టకున్నా మీ సిబిల్ స్కోర్‌ తగ్గుతుంది’ అని హెచ్చరిస్తున్నారు.

Similar News

News April 8, 2026

డైలీ ఒక్క స్పూన్.. మీ హెల్త్ సేఫ్

image

*హలీం సీడ్స్: 100g రూ.20-30 లోపే. ఇందులోని ఐరన్‌తో హిమోగ్లోబిన్ పెరుగుతుంది. నీటిలో నానబెట్టి తినొచ్చు.
*గుమ్మడి గింజలు: అరకిలో రూ.120-150కి. ఫైబర్, మెగ్నీషియం, జింక్, హెల్తీ ఫ్యాట్ కండరాలను బలోపేతం చేస్తాయి. నేరుగా తినొచ్చు.
*ఫ్లాక్స్ సీడ్స్: 100g రూ.30-50లోపే. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యానికి సహకరిస్తుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్, హార్మోన్స్‌ను బ్యాలెన్స్ చేస్తుంది. పొడిచేసి తీసుకోవాలి.

News April 8, 2026

ఖబడ్దార్.. కేటీఆర్, హరీశ్‌కు పొంగులేటి వార్నింగ్

image

TG: KTR, హరీశ్ రావుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘మీ అవినీతి చిట్టా అంతా ప్రభుత్వం దగ్గర ఉంది. త్వరలో అన్నీ బయటకు వస్తాయి. మీ తాటాకు చప్పుళ్లకు భయపడం.. ఖబడ్దార్’ అని సెక్రటేరియట్‌లో ప్రెస్‌మీట్‌లో హెచ్చరించారు. ఇక నాదర్‌గుల్ భూముల్లో వాటా దక్కకపోవడం వల్లే హరీశ్ తనపై <<19499785>>ఆరోపణలు<<>> చేస్తున్నారని మండిపడ్డారు. వట్టినాగులపల్లి భూములతో తన కొడుకుకి ఎలాంటి సంబంధం లేదన్నారు.

News April 8, 2026

గ్రీస్‌లో 15ఏళ్లలోపు పిల్లలకు SM నిషేధం!

image

గ్రీస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 2027 జనవరి 1 నుంచి 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం విధిస్తున్నట్లు ప్రధాని కిరియాకోస్ మిత్సోటాకిస్ ప్రకటించారు. నిద్రలేమి, మానసిక ఒత్తిడి, SMకి వ్యసనపరులుగా మారుతున్న చిన్నారులను రక్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పేరెంట్స్ అనుమతి ఉన్నా 15 ఏళ్లలోపు వారికి SM బ్యాన్ ఉంటుందన్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌లోనూ SMను బ్యాన్ చేశారు.