News April 5, 2025
పంత్‌పై రూ.27 కోట్ల ప్రైజ్ ట్యాగ్ ఒత్తిడి?

IPL చరిత్రలోనే ఖరీదైన ప్లేయర్ రిషభ్ పంత్. రూ.27కోట్లకు LSG దక్కించుకొని కెప్టెన్‌ను చేసింది. దీంతో అతనిపై అంచనాలు భారీగా పెరగ్గా.. వాటికి అందుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఈ సీజన్‌లో ఆడిన 4 మ్యాచుల్లో కేవలం 19 పరుగులే చేశారు. ప్రైజ్ ట్యాగ్‌తో పాటు జట్టు ఓనర్ సంజీవ్ గోయెంకా ప్రతి మ్యాచ్‌లోనూ అతిగా ఇన్వాల్వ్ అవ్వడమే పంత్‌ను ఒత్తిడిలోకి నెడుతున్నట్లు క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. దీనిపై మీ COMMENT.
Similar News
News December 13, 2025
హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రంలో ఉద్యోగాలకు అప్లై చేశారా?

హైదరాబాద్ <
News December 13, 2025
భార్యాభర్తల్లో బీపీ ప్రభావం ఎలా ఉంటుందంటే?

దంపతుల్లో ఏ ఒక్కరికి అధిక రక్త పోటు ఉన్నా రెండో వ్యక్తికి అది వచ్చే అవకాశముందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. హైబీపీ ఉన్న వారిని వివాహం చేసుకున్న మహిళలు ఈ వ్యాధి బారినపడటానికి 19శాతం ఎక్కువ అవకాశం ఉన్నట్లు మిచిగాన్, ఎమోరీ, కొలంబియా విశ్వవిద్యాలయాల అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. చైనా, భారత్ దేశాల్లో ఈ పరిస్థితి బలంగా, ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనంలో కనుగొన్నారు.
News December 13, 2025
ప్రసార భారతిలో కాస్ట్ ట్రైనీ పోస్టులు

<


