News November 29, 2024

మోక్షజ్ఞ తొలి సినిమా లుక్ ఇదేనా?

image

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ‘హనుమాన్’ సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో అతని తొలి సినిమా రానుంది. ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేసినట్లు డైరెక్టర్ ప్రకటించారు. మోక్షజ్ఞ ఫొటోను షేర్ చేస్తూ #SIMBAisComing అని పేర్కొన్నారు. దీంతో ఈ మూవీలో మోక్షజ్ఞ ఈ లుక్‌లోనే కనిపిస్తారేమోనని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.

Similar News

News January 18, 2026

నీటి నిల్వకు ఇంకుడు గుంత ఎక్కడ తవ్వాలి?

image

ఇంకుడు గుంతను ఇంటి బయట ఈశాన్య దిశలో(పిశాచ స్థానంలో) నిర్మించడం వల్ల నీటి ఎద్దడి తప్పుతుందని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. అయితే, అన్ని సందర్భాల్లో ఈశాన్యంలోనే నీరు పడాలని లేదు కాబట్టి బోరుకు దగ్గరగా ఎక్కడైనా గుంత ఏర్పాటు చేసుకోవచ్చని చెబుతున్నారు. ప్రకృతి వనరులను కాపాడుకోవాలని, కఠినమైన నియమాల కంటే అవసరానికి తగ్గట్టుగా శాస్త్రాన్ని అనువైన రీతిలో మార్చుకోవాలని వివరిస్తున్నారు. <<-se>>#Vasthu<<>>