News September 13, 2024
ఐసెట్: తొలి విడతలో 30,300 సీట్లు భర్తీ

TG: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఐసెట్ తొలి విడత కౌన్సెలింగ్ పూర్తయ్యింది. రెండు కోర్సుల్లో 34,748 సీట్లు ఉండగా 30,300 సీట్లు భర్తీ అయ్యాయి. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 17లోపు ఫీజు చెల్లించి ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని అధికారులు సూచించారు. ఈ నెల 25 నుంచి 28 వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని చెప్పారు.
Similar News
News December 3, 2025
రిటైర్మెంట్ ప్రకటించిన మోహిత్ శర్మ

టీమ్ ఇండియా ప్లేయర్ మోహిత్ శర్మ క్రికెట్కు వీడ్కోలు పలికారు. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. 2015లో చివరిసారి అతడు భారత జట్టు తరఫున ఆడారు. మీడియం పేసర్ అయిన ఈ 37 ఏళ్ల బౌలర్ 26 వన్డేల్లో 31 వికెట్లు, 8 టీ20ల్లో 6 వికెట్లు పడగొట్టారు. IPLలో మోహిత్ CSK, ఢిల్లీ, గుజరాత్, పంజాబ్ జట్లకు ప్రాతినిధ్యం వహించారు.

తాజా సినీ ముచ్చట్లు

* చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న ‘మన శంకరవరప్రసాద్గారు’ చిత్రంలో తన పార్ట్ షూట్ పూర్తయిందన్న హీరో వెంకటేశ్
* సితార ఎంటర్టైన్మెంట్స్లో రిషబ్ శెట్టి హీరోగా సినిమా లాక్ అయినట్లు సమాచారం
* నిర్మాత దిల్ రాజు బిగ్ లైనప్.. 2026లో సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, ధనుష్ వంటి హీరోలతో ప్రాజెక్టులు ప్లాన్ చేసినట్లు టాక్
* హీరో వెంకటేశ్ బర్త్ డే సందర్భంగా DEC 13న ‘ప్రేమంటే ఇదేరా’ రీ రిలీజ్