News June 26, 2024
జడేజా ఔట్.. సంజూకు ఛాన్స్?

T20WC: రేపు ఇంగ్లండ్‌తో జరిగే సెమీఫైనల్ మ్యాచ్‌కు జడేజాను తప్పించాలని టీమ్ ఇండియా మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. అతని ప్లేస్‌లో సంజూ శాంసన్‌కు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. జడేజా WCలో ఒక వికెట్, 15 రన్స్ మాత్రమే చేసి విఫలమయ్యారు. ఆల్‌రౌండర్లు అక్షర్, హార్దిక్ రాణిస్తున్నందున మరో బ్యాటర్‌ను తీసుకోవాలని యాజమాన్యం ఫిక్స్ అయ్యిందట. కాగా రేపు రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
Similar News
News November 17, 2025
మాఘీ సీజన్, లేట్ రబీకి అనువైన జొన్న రకాలు

ఏపీలో కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో మాఘీ సీజన్ కింద.. లేట్ రబీ కింద ప్రకాశం, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో జొన్న పంటను సాగు చేస్తారు. ఈ సీజన్లకు అనువైన వరి రకాలు NTJ-5, N-15, C.S.V-15, C.S.V-17, C.S.V-23, C.S.V-31, M-35-1. అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ రకాలు C.S.H-14, C.S.H-15 R, C.S.H-18, C.S.H-16, C.S.H-35, C.S.H-23. నిపుణుల సూచన మేరకు ప్రాంతీయ పరిస్థితులకు అనుగుణంగా రకాలను ఎంపిక చేసుకోవాలి.

షేక్ హసీనాకు మరణశిక్ష

బంగ్లాదేశ్‌లోని ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ (ICT) సంచలన తీర్పు ఇచ్చింది. ఢాకా అల్లర్ల కేసులో ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష విధించింది. గతేడాది విద్యార్థుల ఆందోళనల సమయంలో 1400 మంది చావుకు కారణమయ్యారని ఆమెతో పాటు మరో ఇద్దరిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ఆమెను దోషిగా తేల్చిన కోర్టు తాజాగా మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ప్రస్తుతం హసీనా భారత్‌లో తల దాచుకుంటున్నారు.