News August 9, 2024
BJPకి వ్యతిరేకంగా జగన్?

వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు YCP స్పష్టం చేయడంతో ఆ పార్టీ ఇండియా కూటమికి దగ్గరవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. జగన్ CMగా ఉన్నప్పుడు కేంద్రం తెచ్చిన రైతు చట్టాలతో పాటు CAA, NRC బిల్లులను వైసీపీ సపోర్ట్ చేసింది. ఇప్పుడు BJPకి చంద్రబాబు, పవన్ అనుకూలంగా ఉండటంతో తామూ అటువైపుగా వెళ్తే రాజకీయంగా నష్టపోతామన్న భావనతో జగన్ ఉన్నట్లు సమాచారం. అందుకే ఇండియా కూటమివైపు వెళ్తున్నారని సమాచారం.
Similar News
News November 17, 2025
బాక్టీరియల్ ఇన్ఫెక్షన్తో 31 కృష్ణ జింకలు మృతి

కర్ణాటకలోని కిత్తూరు రాణి చెన్నమ్మ జూలో బాక్టీరియల్ ఇన్ఫెక్షన్తో 4 రోజుల్లో 31 కృష్ణ జింకలు మృతి చెందాయి. దీనిపై దర్యాప్తుకు ఆదేశించినట్లు అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే తెలిపారు. ఇన్ఫెక్షన్ సోకడంతో జూ అధికారులు, వెటర్నరీ వైద్యులు ట్రీట్మెంటు అందించారని చెప్పారు. ఇతర జూలకు అది వ్యాపించకుండా చర్యలు చేపట్టినట్లు వివరించారు. బాక్టీరియా వ్యాప్తికి కారణం తెలుసుకొనేందుకు నిపుణుల బృందాన్ని పంపామన్నారు.