News July 24, 2024

ఢిల్లీలో జగన్ డ్రామా: హోంమంత్రి అనిత

image

AP: సినిమా సెట్టింగులా మాజీ సీఎం జగన్ ధర్నా ఉందని హోంమంత్రి అనిత ఎద్దేవా చేశారు. హత్యా రాజకీయాలంటూ తప్పుడు ప్రచారంతో, ఢిల్లీలో జగన్ డ్రామా చేస్తున్నారని మండిపడ్డారు. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో 36 మంది హత్యకు గురైతే ఇప్పుడు ఎందుకు జగన్ బయటకు వచ్చారని ప్రశ్నించారు. మరణించిన వారి పేర్లు ఇవ్వాలని కోరారు. అవతలి వాళ్లు నమ్మలేని విధంగా జగన్ ధర్నా ఉందని అన్నారు.

Similar News

News November 26, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

IPL ఆధారంగా టెస్టులకు సెలక్ట్ చేస్తే..

image

టీమ్ ఇండియా బ్యాటర్లు టెస్టుల్లో విఫలం అవడానికి ప్రధాన కారణం IPL ఆధారంగా సెలక్ట్ చేయడమేనని క్రికెట్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. దూకుడుగా ఆడే బ్యాటర్లను వన్డేలు, టీ20లకు ఎంపిక చేయాలి కానీ టెస్టులకు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. సర్ఫరాజ్ ఖాన్, ఇంద్రజిత్, యశ్ రాథోడ్, పృథ్వీ షా, జగదీశన్, రుతురాజ్ గైక్వాడ్ లాంటి డొమెస్టిక్ ప్లేయర్లను తీసుకుంటే బాగుంటుందని సూచిస్తున్నారు.