News August 9, 2024
నేడు బెంగళూరుకు జగన్!

AP: వైసీపీ చీఫ్ జగన్ నేడు బెంగళూరుకు వెళ్లనున్నారు. ఇవాళ నంద్యాలలో పర్యటించి హత్యకు గురైన సుబ్బారాయుడి కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. అనంతరం ఓర్వకల్లు విమానాశ్రయం వెళ్లి అక్కడి నుంచి బయలుదేరుతారు. కాగా వైజాగ్ వైసీపీ ప్రజా ప్రతినిధుల సౌత్ ఇండియా టూర్ నేపథ్యంలో జగన్ బెంగళూరు పర్యటన చర్చనీయాంశంగా మారింది.
Similar News
News January 22, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 22, గురువారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.34 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.50 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.28 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.30 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.06 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.21 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News January 22, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 22, గురువారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.34 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.50 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.28 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.30 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.06 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.21 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News January 22, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 22, గురువారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.34 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.50 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.28 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.30 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.06 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.21 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


