News December 5, 2024

జైస్వాల్‌ భయం లేని క్రికెటర్: స్టార్క్

image

భారత క్రికెటర్ యశస్వీ జైస్వాల్‌పై ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ప్రశంసలు కురిపించారు. నేటి క్రికెటర్లలో ఏమాత్రం భయం లేని వారిలో అతడు కూడా ఒకరని కొనియాడారు. భారత్‌కు జైస్వాల్ చాలా కాలం ఆడతారని స్టార్క్ అంచనా వేశారు. కాగా.. నెమ్మదిగా బౌలింగ్ చేస్తున్నానంటూ అతడన్న మాటల్ని తాను వినలేదని స్పష్టం చేశారు. ‘నాకు ఆ మాటలు వినపడలేదు. అయినా స్లెడ్జింగ్‌కు నేను తిరిగి జవాబివ్వడం లేదు’ అని తెలిపారు.

Similar News

News January 26, 2026

HYD: గురుకులాల్లో ADMISSIONS.. FEB 20 వరకు ఛాన్స్..!

image

తెలంగాణలోని 23 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 6వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 1,380 సీట్ల భర్తీకి అర్హులైన విద్యార్థుల నుంచి అధికారులు దరఖాస్తులు కోరుతున్నారు. ఈనెల 21 నుంచి ప్రారంభమైన దరఖాస్తులకు ఫిబ్రవరి 20 వరకు అవకాశం కల్పించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు. మార్చి 29న ప్రవేశ పరీక్ష ఉంటుంది. మరిన్ని వివరాలకు అఫీషియల్ వెబ్‌సైట్‌ను చూడవచ్చు. SHARE IT.