News July 26, 2024

రిటైర్మెంట్ ప్రకటించిన జేమ్స్ బాండ్ హీరో

image

జేమ్స్ బాండ్ హీరో జార్జ్ లాజెన్‌బీ తన సినీ కెరీర్‌కు స్వస్తి పలికారు. 1969లో వచ్చిన ‘ఆన్ హర్ మెజేస్టిస్ సీక్రెట్ సర్వీస్’ చిత్రంలో ఐకానిక్ బాండ్ రోల్‌లో ఆయన నటించారు. రిటైర్మెంట్ నిర్ణయం అంత తేలిక కాదని, ఇకపై నటనతో పాటు ఈవెంట్లకు దూరంగా ఉంటానని తెలిపారు. ఇంటర్వ్యూలుకు స్వస్తి పలుకుతున్నట్లు ఇన్‌స్టా పోస్ట్‌లో రాసుకొచ్చారు. మ్యాన్ ఫ్రమ్ హాంకాంగ్, నెవర్ టూ యంగ్ టు డై వంటి చిత్రాల్లో ఆయన నటించారు.

Similar News

News April 4, 2026

బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

image

కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులకు లోనైన బంగారం, వెండి ధరలు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. HYD బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹1,50,930 ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు ₹1,38,350గా ఉంది. అటు KG సిల్వర్ రేటు ₹2,55,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ధరల్లో కాస్త తేడాలుండొచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిణామాలతో ధరలు నిలకడగా ఉన్నట్లు నిపుణులు వెల్లడించారు.