News June 4, 2024
జనసేన 100% స్ట్రైక్ రేటు

AP: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో చెప్పిన 100% స్ట్రైక్ రేటు మాటను నిజం చేశారు. పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థుల గెలుపు దాదాపు ఖాయమైంది. సీట్లు తక్కువగా తీసుకోవడంపై విమర్శలు వచ్చినప్పుడు ఆయన సమర్థించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు పవన్ చెప్పిందే కరెక్ట్ అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Similar News
News November 28, 2025
నవంబర్ 28: చరిత్రలో ఈ రోజు

1890: సంఘ సేవకుడు, తత్వవేత్త జ్యోతిరావు ఫూలే మరణం(ఫొటోలో)
1954: న్యూక్లియర్ రియాక్టర్ సృష్టికర్త ఎన్రికో ఫెర్మి మరణం
1962: సంగీతకారుడు కృష్ణ చంద్ర డే(KCD) మరణం
2008: మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ మరణం
2011: రచయిత అవసరాల రామకృష్ణారావు మరణం