News December 30, 2024
చైనాలో కొత్త 200 జైళ్లు కట్టించిన జిన్పింగ్

చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఆ దేశంలో కొత్తగా 200 జైళ్లను కట్టించారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వానికి, కమ్యూనిస్టు పార్టీకి విధేయత చూపనివారిని, విశ్వాసంగా లేనివారిని అవినీతి పేరిట ఆయన వేటాడుతున్నారని, వారి కోసమే ఈ జైళ్లను నిర్మించారని సీఎన్ఎన్ వార్తాసంస్థ ఓ కథనంలో తెలిపింది. దృష్టి సారించిన వారిలో వ్యాపారవేత్తల నుంచి స్కూళ్లు-ఆస్పత్రుల యజమానులు, వివిధ రంగాల నిపుణులు కూడా ఉండటం గమనార్హం.
Similar News
News December 13, 2025
హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రంలో ఉద్యోగాలకు అప్లై చేశారా?

హైదరాబాద్ <
News December 13, 2025
భార్యాభర్తల్లో బీపీ ప్రభావం ఎలా ఉంటుందంటే?

దంపతుల్లో ఏ ఒక్కరికి అధిక రక్త పోటు ఉన్నా రెండో వ్యక్తికి అది వచ్చే అవకాశముందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. హైబీపీ ఉన్న వారిని వివాహం చేసుకున్న మహిళలు ఈ వ్యాధి బారినపడటానికి 19శాతం ఎక్కువ అవకాశం ఉన్నట్లు మిచిగాన్, ఎమోరీ, కొలంబియా విశ్వవిద్యాలయాల అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. చైనా, భారత్ దేశాల్లో ఈ పరిస్థితి బలంగా, ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనంలో కనుగొన్నారు.
News December 13, 2025
ప్రసార భారతిలో కాస్ట్ ట్రైనీ పోస్టులు

<


