News December 1, 2024
భారీ జీతంతో ఉద్యోగాలు.. 10 రోజులే ఛాన్స్

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC)లో 50 సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. కనీసం 60% మార్కులతో ఇంజినీరింగ్ డిగ్రీతో పాటు ఇండస్ట్రియల్ సేఫ్టీ విభాగంలో డిప్లొమా/అడ్వాన్స్డ్ డిప్లొమా/పీజీ డిప్లొమా చేసిన వారు అర్హులు. వయసు 45 ఏళ్లు మించకూడదు. నెలకు రూ.30,000 నుంచి రూ.1.20లక్షల వరకూ జీతం చెల్లిస్తారు.
వెబ్సైట్: <
లాస్ట్ డేట్: డిసెంబర్ 10, 2024.
Similar News
News November 16, 2025
నవంబర్ 16: చరిత్రలో ఈరోజు

* 1966: జాతీయ పత్రికా దినోత్సవం * 1908: తెలుగు సినీ దర్శకుడు, నిర్మాత బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి జననం. * 1923: తెలుగు సినీ నటుడు కాంతారావు జననం.(ఫొటోలో) * 1963: భారతీయ సినీ నటి మీనాక్షి శేషాద్రి జననం. * 1973: తెలుగు, తమిళ సినీ నటి ఆమని జననం. * 1973: ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ జననం. * 1983: మ్యూజిక్ డైరెక్టర్ తమన్ జననం (ఫొటోలో).
News November 16, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.