News July 27, 2024
జో రూట్ సరికొత్త ఘనత

ఇంగ్లండ్ వెటరన్ ప్లేయర్ జో రూట్ సరికొత్త ఘనత సాధించారు. టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఏడో బ్యాటర్గా రూట్ (11,954) అవతరించారు. వెస్టిండీస్తో జరుగుతున్న మ్యాచ్లో ఈ ఫీట్ సాధించారు. ఈ క్రమంలో బ్రియాన్ లారా(11,953)ను ఆయన అధిగమించారు. అగ్ర స్థానంలో సచిన్ టెండూల్కర్ (15,921) కొనసాగుతున్నారు. ఆ తర్వాత పాంటింగ్ (13,378), కల్లిస్ (13,289), ద్రవిడ్ (13,288), కుక్ (12,472), సంగక్కర (12,400) ఉన్నారు.
Similar News
News December 6, 2025
కృష్ణా: పరీక్ష రాసి ఇంటికి వస్తూ.. విద్యార్థిని మృతి

మచిలీపట్నానికి చెందిన సుమయ్య (18) గుంటూరు (D) తాడేపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఈమె SRM యూనివర్సిటీలో BBA చదువుతోంది. యూనివర్సిటీలో పరీక్షకు హాజరై స్నేహితుడితో కలిసి బైకుపై విజయవాడకు వస్తుండగా అదుపుతప్పి కిందపడ్డారు. ఈ క్రమంలో ఓ లారీ ఆమెపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె స్నేహితుడు ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు.
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<


