News March 16, 2024
ఉమ్మడి తూ.గో. జిల్లా YCP అభ్యర్థులు వీరే

☛ తుని – దాడిశెట్టి రాజా
☛ ప్రత్తిపాడు (కాకినాడ) – వరుపుల సుబ్బారావు
☛ పిఠాపురం – వంగా గీత
☛ కాకినాడ రూరల్ – కురసాల కన్నబాబు
☛ పెద్దాపురం – దొరబాబు
☛ అనపర్తి – సూర్యనారాయణ రెడ్డి
☛ కాకినాడ సిటీ – ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి
☛ ముమ్మిడివరం – వెంకట సతీశ్ కుమార్
☛ అమలాపురం – విశ్వరూప్
Similar News
News August 21, 2025
BREAKING: చంద్రబాబు వార్నింగ్

AP: మంత్రులు, MLAలకు CM చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలే అడ్డగోలుగా వ్యవహరిస్తే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. తప్పు చేసింది ఎవరైనా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అటు ఫైళ్ల పరిష్కారంలో మంత్రులు అలసత్వం చూపిస్తున్నారని, ఎవరు ఎంత టైం తీసుకుంటున్నారో లెక్కలు తన వద్ద ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
News August 21, 2025
JANలో ‘దేవర-2’ షూట్.. ఆ తర్వాతే వేరే మూవీ!

‘దేవర-2’ సినిమా అటకెక్కిందని వస్తోన్న ప్రచారం ఫేక్ అని సినీవర్గాలు తెలిపాయి. ప్రస్తుతం డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమా స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు వెల్లడించాయి. అన్నీ కుదిరితే జనవరి నుంచి షూట్ మొదలు పెట్టేలా ప్లాన్ చేస్తున్నారని, ఇది పూర్తయ్యాకే మిగతా సినిమాలపై దృష్టి పెడతారని చెప్పాయి. కాగా ‘దేవర-2’ 2027 సంక్రాంతి బరిలో నిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
News August 21, 2025
వినాయక చవితి.. పోలీసుల సూచనలు

వినాయక మండపాలు ఏర్పాటు చేసుకునేవారు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని తెలంగాణ పోలీస్ శాఖ పేర్కొంది. <