News June 13, 2024
జూన్ 13: చరిత్రలో ఈరోజు
✒ 1831: విద్యుదయస్కాంత సిద్ధాంతాన్ని రూపొందించిన జేమ్స్ క్లర్క్ మాక్స్వెల్ జననం.
✒ 1879: మరాఠీ విప్లవకారుడు గణేష్ దామోదర్ సావర్కర్ జననం.
✒ 1937: కంప్యూటర్ శాస్త్రవేత్త డా.రాజ్రెడ్డి జననం.
✒ 1965: భారత మాజీ క్రికెటర్ మణీందర్ సింగ్ జననం.
✒ 1992: హీరోయిన్ దిశా పటాని జననం.
✒ 1993: భారత ఆర్చర్ దీపికా కుమారి జననం.
✒ 2023: మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి మరణం
Similar News
News December 24, 2024
ఈ నెల 27 నుంచి SMCలకు శిక్షణ
AP: స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ(SMC)లకు డిసెంబర్ 27 నుంచి నాన్ రెసిడెన్షియల్ విధానంలో రోజూ శిక్షణ ఇవ్వనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఈ నెల 27 నుంచి 30 వరకు జిల్లా స్థాయిలో, 31 నుంచి జనవరి 2 వరకు మండల స్థాయిలో, జనవరి 3 నుంచి 6వ తేదీ వరకు పాఠశాల స్థాయిలో శిక్షణ ఉంటుంది. ఈ శిక్షణ విజయవంతం చేసేలా RJDలు చొరవ చూపాలని విద్యాశాఖ పేర్కొంది.
News December 24, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News December 24, 2024
ఈ రోజు నమాజ్ వేళలు
✒ తేది: డిసెంబర్ 24, మంగళవారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5.25 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.43 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.16 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.13 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.49 గంటలకు
✒ ఇష: రాత్రి 7.06 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.