News July 4, 2024
అనంత్- రాధిక పెళ్లి వేడుకలో జస్టిన్ బీబర్ ప్రదర్శన

కెనడియన్ సింగర్, పాప్ ఐకాన్ జస్టిన్ బీబర్ ఇండియాకు చేరుకున్నారు. బిలియనీర్ ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ- రాధిక మర్చంట్‌ల వివాహ వేడుకల్లో బీబర్ ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈనెల 12న వీరి వివాహం జరగనుండగా అంతకుముందు జరిగే సంగీత్ వేడుకలో స్టార్ సింగర్స్ బీబర్, బాద్షా, కరణ్ ఔజ్లా పాటలు పాడి అలరించనున్నట్లు సమాచారం.
Similar News
News November 24, 2025
సౌదీ బస్సు ప్రమాదం.. మృత్యుంజయుడిని కలిసిన ప్రభుత్వ బృందం

సౌదీలో ఈ నెల 17న జరిగిన బస్సు ప్రమాదంలో HYDకు చెందిన 46 మంది ఉమ్రా యాత్రికులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ <<18316836>>షోయబ్ను<<>> సౌదీలో TG ప్రభుత్వ ప్రతినిధుల బృందం పరామర్శించింది. మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ నేతృత్వంలో MLA మాజిద్ హుస్సేన్, ప్రభుత్వ కార్యదర్శి (మైనారిటీ సంక్షేమం) బి.షఫియుల్లా అతని ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.