News April 16, 2024

కడియం బ్లాక్ మెయిలింగ్ కింగ్: రాజయ్య

image

TG: ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరిపై మాజీ మంత్రి తాటికొండ రాజయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘కడియం బ్లాక్ మెయిలింగ్ కింగ్. త్వరలోనే ఆయన విదేశీ ఆస్తుల వివరాలను బయటపెడతా. ఆయన విదేశీ ఆస్తులకు కూతురు కావ్య దంపతులే సాక్షులు. కేసీఆర్‌ను శ్రీహరి వెన్నుపోటు పొడిచారు. కడియంను ప్రజలు చీదరించుకుంటున్నారు’ అని దుయ్యబట్టారు.

Similar News

News October 13, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: అక్టోబర్ 13, ఆదివారం
ఫజర్: తెల్లవారుజామున 4:56 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:09 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:02 గంటలకు
అసర్: సాయంత్రం 4:18 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 5:56 గంటలకు
ఇష: రాత్రి 7.08 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News October 13, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News October 13, 2024

శుభ ముహూర్తం

image

తేది: అక్టోబర్ 13, ఆదివారం
శు.దశమి: ఉదయం.9.08 గంటలకు
శ్రవణం: రాత్రి 2.51 గంటలకు
వర్జ్యం: ఉదయం 8.11-9.41 గంటలకు
దుర్ముహూర్తం: సాయంత్రం 4.12-4.59 గంటల వరకు