News July 31, 2024
వెయ్యి మందితో కళ్యాణ్ రామ్ ఫైట్

ప్రదీప్ చిలుకూరి డైరెక్షన్‌లో కళ్యాణ్‌రామ్ హీరోగా నటిస్తున్న మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. హైదరాబాద్ శివార్లలో నిర్మించిన భారీ సెట్‌లో నెలరోజుల పాటు క్లైమాక్స్ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. ఇందుకోసం రూ.8 కోట్లు ఖర్చయిందని, షూటింగ్‌లో దాదాపు వెయ్యి మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నారని మూవీ యూనిట్ తెలిపింది. ఈ చిత్రంలో విజయశాంతి, సయీ మంజ్రేకర్, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషించారు.
Similar News
News April 2, 2026
చరణ్ అన్న సలహా కచ్చితంగా పాటిస్తా: నిహారిక

నిర్మాతగా నిలదొక్కుకోవాలంటే అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలని రామ్‌చరణ్ తనకు సలహా ఇచ్చారని మెగాడాటర్ నిహారిక చెప్పుకొచ్చారు. చరణ్ అన్న చెప్పిన ‘నెవర్ సే నెవర్’ రూల్ కచ్చితంగా పాటిస్తానని అన్నారు. ఇక అన్నయ్య వరుణ్ తేజ్ హీరోగా తాను నిర్మించనున్న <<19495867>>’బరి’<<>> సినిమా బడ్జెట్ ₹60కోట్లు అని వెల్లడించారు. దీంతో నిర్మాతగా నిహారిక కెరీర్‌లో ‘బరి’ హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా నిలవనుంది.
News April 2, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.