News July 31, 2024

ప్రచారంలో కమలా హారిస్ దూకుడు

image

అమెరికా అధ్యక్ష బరిలో నిలిచిన డెమోక్రాట్ అభ్యర్థి కమలా హారిస్‌కు అనూహ్యంగా మద్దతు పెరుగుతోంది. ఆమె ప్రచారంలో ఇప్పటికే 3.60 లక్షల మంది వాలంటీర్లు చేరారు. ఒక వారంలోనే కమల 20 కోట్ల డాలర్ల విరాళాలను సేకరించారు. అందులో ఎక్కువ శాతం కొత్త సపోర్టర్ల నుంచే అందాయని పార్టీ తెలిపింది. జో బైడెన్‌ రేసు నుంచి వైదొలగడంతో కమలాకు అవకాశం వచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు రిపబ్లిక్ పార్టీ నుంచి ట్రంప్ పోటీ పడుతున్నారు.

Similar News

News February 12, 2026

భారత్‌లో రషీద్ ఖాన్ రికార్డు

image

భారత్ వేదికగా జరిగిన అంతర్జాతీయ టీ20ల్లో 50 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా అఫ్గానిస్థాన్ ప్లేయర్ రషీద్ ఖాన్ నిలిచారు. ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో చాహల్(49), అక్షర్(48), అర్ష్‌దీప్(43), హార్దిక్ పాండ్య(38), బుమ్రా(36), భువనేశ్వర్(34), వరుణ్(34) ఉన్నారు. ఇక ఓవరాల్‌గా అంతర్జాతీయ టీ20ల్లో రషీద్ ఖాన్ 113 మ్యాచుల్లో 190 వికెట్లు తీశారు.

News February 12, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (FEB 12, గురువారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.31 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.44 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.40 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.17 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.30 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News February 12, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (FEB 12, గురువారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.31 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.44 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.40 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.17 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.30 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.