News July 25, 2024
కేసీఆర్ మళ్లీ సీఎం అయ్యాకే చెప్పులు వేసుకుంటా: సత్యవతి రాథోడ్

TG: మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ నిన్న అసెంబ్లీ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ‘మేడమ్ కాళ్లకు చెప్పులు వేసుకోలేదు ఏంటి?’ అని ఓ రిపోర్టర్ అడగగా.. ‘KCR మూడోసారి CM పీఠం ఎక్కేవరకు చెప్పులు వేసుకోనని గతంలోనే ప్రకటించా కదా’ అని ఆమె బదులిచ్చారు. కేసీఆర్ మరోసారి సీఎం అయ్యే వరకూ చెప్పులు వేసుకోనని ఆమె ఎన్నికలకు ముందు దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే.
Similar News
News November 18, 2025
APCRDAలో ఉద్యోగాలు

అమరావతి <
News November 18, 2025
APCRDAలో ఉద్యోగాలు

అమరావతి <
News November 18, 2025
APCRDAలో ఉద్యోగాలు

అమరావతి <


