News May 10, 2024
కేజ్రీవాల్ బెయిల్ న్యాయానికి ప్రతీక: స్టాలిన్

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడాన్ని తమిళనాడు సీఎం స్టాలిన్ స్వాగతించారు. దీన్ని అన్యాయానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో సాధించిన విజయంగా అభివర్ణించారు. ఈ నిర్ణయం ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తుందని అన్నారు. అరవింద్ కేజ్రీవాల్ విడుదలతో ఇండియా కూటమి పుంజుకొని ఈ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Similar News
News November 18, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.