News January 21, 2025
గ్రామ, వార్డు సచివాలయాలకు కీలక ఆదేశాలు

AP: కులగణన డేటాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. గతంలో విధించిన గడువు జనవరి 20వ తేదీతో ముగియగా, తాజాగా దాన్ని 23వ తేదీ వరకు పొడిగించింది. అన్ని సచివాలయాల్లో కులగణన డేటా ప్రదర్శించేలా అధికారులు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం పేర్కొంది. అలాగే 1000 సచివాలయాల్లో ఆధార్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేలా కిట్లు కొనుగోలు చేయాలని నిర్ణయించింది.
Similar News
News December 6, 2025
రూ.350 కోట్ల బంగ్లాలోకి ఆలియా గృహప్రవేశం.. ఫొటోలు

బాలీవుడ్ నటి ఆలియా భట్, నటుడు రణ్బీర్ కపూర్ దంపతులు ముంబైలోని పాలి హిల్లో తమ రూ.350 కోట్ల విలువైన కొత్త బంగ్లాలోకి ఇటీవల గృహప్రవేశం చేశారు. నవంబర్లో జరిగిన పూజకు సంబంధించిన ఫొటోలను ఆలియా తన Instaలో పంచుకున్నారు. ‘కృష్ణరాజ్’ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ బంగ్లా సంప్రదాయ భారతీయ శైలితో పాటు ఆధునిక డిజైన్తో నిర్మించారు.
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<


