News September 25, 2024

హర్షసాయి కేసులో కీలక విషయాలు

image

హర్షసాయిపై అత్యాచారం కేసులో కీలక విషయాలు బయటకొస్తున్నాయి. ఆయన హీరోగా నటిస్తున్న ‘మెగా’ సినిమా కాపీ రైట్స్ కోసం హర్ష పట్టుబడుతున్నాడని సినిమాకు నిర్మాతగానూ వ్యవహరించిన బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. మత్తుమందు ఇచ్చి తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని, వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేశాడని ఆరోపించింది. కాపీరైట్స్ ఇవ్వకపోతే వీడియోలు వైరల్ చేస్తానని బెదిరించాడని ఆమె ఫిర్యాదు చేసింది.

Similar News

News November 26, 2025

వరంగల్: మద్యం షాపులకు పంచాయతీ బోనస్!

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో డిసెంబరు 1 నుంచి కొలువుదీరనున్న కొత్త మద్యం షాపులకు గ్రామ పంచాయతీ ఎన్నికలు కలిసిరానున్నయి. సరిగ్గా పంచాయతీ తొలి విడత ఎన్నికలకు పది రోజుల ముందే షాపులు తెరుస్తుండటం, ఎన్నికల్లో మద్యం కామన్ కావడంతో తొలి నెలలోనే మద్యం అమ్మకాల్లో లాభం వచ్చే అవకాశం ఉంది. మద్యం అమ్మకాలు భారీగా పెరిగే అవకాశం ఉండటంతో కొత్త వారితో అధికంగా కొనుగోలు చేసేలా అబ్కారీ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

News November 26, 2025

నిలబడతారా? తడబడతారా?

image

సౌతాఫ్రికా చేతిలో టెస్ట్ సిరీస్ వైట్‌వాష్ నుంచి తప్పించుకోవాలంటే భారత బ్యాటర్లు శ్రమించకతప్పదు. 549పరుగుల భారీ టార్గెట్‌తో 2వ ఇన్నింగ్స్ ప్రారంభించిన IND 27రన్స్‌కే 2 వికెట్లు కోల్పోయింది. చేతిలో 8వికెట్లున్నా ఒక్కరోజు అదీ చివరి రోజు 522రన్స్ చేయడం దాదాపు అసాధ్యమే. కనీసం డ్రా చేయాలన్నా ఈరోజంతా బ్యాటింగ్ చేయాలి. తొలి ఇన్నింగ్స్‌లో 201పరుగులకే చాప చుట్టేసిన మనోళ్లు ఇవాళ ఏం చేస్తారో మరి!