News October 10, 2024
కేరళ అసెంబ్లీ కీలక తీర్మానం

ఒకే దేశం, ఒకే ఎన్నిక ప్రతిపాదనకు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది. రాజ్యాంగ వ్యతిరేకమైన ఈ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని పార్టీలు డిమాండ్ చేశాయి. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసే ఇలాంటి చర్యలతో దేశంలో కేంద్రీకృత పరిపాలనా వ్యవస్థ అమలు చేయడానికి BJP-RSS కుట్ర చేస్తున్నాయని మండిపడ్డాయి. జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసిన మొదటి రాష్ట్రంగా కేరళ నిలిచింది.
Similar News
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
పిల్లలపై సినిమాల ప్రభావం ఎక్కువ

సినిమా ప్రభావం పిల్లల మీద రెండు విధాలుగా ఉంటుంది. ఏ విషయాన్ని హీరోయిక్గా చూపించారో దానికే ఆకర్షితమవుతారు.సెన్సార్బోర్డు ఒక సినిమాకు అనుమతి ఇచ్చే ముందు పిల్లలను దృష్టిలో పెట్టుకోవాలంటున్నారు నిపుణులు. అలాగే A సర్టిఫికేట్ సినిమాలకు పిల్లలు వెళ్లకుండా జాగ్రత్తపడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని సూచిస్తున్నారు. అయితే పిల్లలపై సినిమాలతో పాటు సోషల్ మీడియా ప్రభావం కూడా తీవ్రంగా ఉందంటున్నారు.


