News August 9, 2024

KGHలో లంచాలకు పాల్పడే వారిపై క్రమ శిక్షణ చర్యలు

image

కేజీహెచ్‌లో లంచాలకు పాల్పడే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద హెచ్చరించారు. శుక్రవారం కేజీహెచ్‌లో మాట్లాడుతూ.. ఇకపై లంచాలకు తావు లేదన్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. రోగులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో 0891-2590100, 2590102 నంబర్‌లకు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News November 26, 2025

ఐదుగురికి జరిమానా.. మరో ఐదుగురికి జైలు శిక్ష: VZM ఎస్పీ

image

విజయనగరం రూరల్ సర్కిల్ పరిధిలో రూరల్ & గంట్యాడ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడిపిన 10 మంది వ్యక్తులు బుధవారం పట్టుబడ్డారు. పట్టుబడ్డ నిందితులను విజయనగరం ఎక్సైజ్ కోర్టులో హాజరుపర్చగా, 5 మందికి ఒక్కొక్కరికి రూ.10వేలు జరిమానా, మరో 5 మందికి 5 రోజుల జైలు శిక్ష విధిస్తూ మెజిస్ట్రేట్ శ్రీవిద్య తీర్పు వెల్లడించారని ఎస్పీ దామోదర్ తెలిపారు.