News May 1, 2024
కిమ్ 25 మంది అమ్మాయిలను సెలక్ట్ చేసుకుంటారు: యువతి

నార్త్ కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ఏటా 25మంది వర్జిన్ అమ్మాయిలను సెలక్ట్ చేసుకుంటారని ఆ దేశ యువతి యెవోమీ పార్క్ తెలిపారు. తానూ ఒకసారి సెలక్ట్ అయినా అనివార్య కారణాల వల్ల వెళ్లలేదన్నారు. ఎంపికైన 25 మందిని 3 గ్రూపులు విభజిస్తారని.. ఒక గ్రూప్ కిమ్‌కు మసాజ్ చేస్తుందని, మరో గ్రూప్ పాటలు, డాన్సులతో అలరిస్తుందని వెల్లడించారు. మూడో గ్రూప్ కిమ్‌తోపాటు సన్నిహితులతో లైంగిక చర్యల్లో పాల్గొంటుందని పేర్కొంది.
Similar News
News March 28, 2026
ఎలాంటి సమస్య రాదు.. ప్రభుత్వాన్ని నమ్మండి: అమిత్ షా

దేశంలో ఎలాంటి సమస్య రాదని, ఆయిల్, గ్యాస్ కొరత లేదని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. రూమర్లను నమ్మి పానిక్ కావద్దని, ప్రభుత్వాన్ని నమ్మాలని కోరారు. ఏ యుద్ధంలోనూ జోక్యం చేసుకోవాలని భారత్ కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్ ఎక్సైజ్ డ్యూటీలను తగ్గించడంపై స్పందిస్తూ.. సంక్షోభం భారాన్ని తనపై వేసుకున్న దేశం ఇండియా ఒక్కటేనని, ప్రపంచంలో ఇంకోటి లేదని Times Now సమ్మిట్‌లో అన్నారు.