News April 26, 2024
KMMకు 45 మంది, మహబూబాబాద్‌కు 30
ఎంపీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఖమ్మం లోక్‌సభ స్థానానికి 45 మంది 72 సెట్లు, మహబూబాబాద్ స్థానానికి 30 మంది 56 సెట్ల నామినేషన్లు సమర్పించారు. ఈ నెల 26న నామపత్రాల పరిశీలన, 29 వరకు ఉపసంహరణకు గడువు ఉంది. ప్రధాన పార్టీల నుంచి KMMలో రఘురాంరెడ్డి(కాంగ్రెస్), నామా నాగేశ్వరరావు(BRS), తాండ్ర వినోద్‌రావు(BJP), MHBDకు బలరాంనాయక్(కాంగ్రెస్), కవిత(BRS), సీతారాంనాయక్(BJP) నామపత్రాలు సమర్పించారు.
Similar News
News November 26, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు
∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన విజయోత్సవాలు ∆} పాల్వంచ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} పినపాక నియోజకవర్గం లో ఎమ్మెల్యే పాయం పర్యటన ∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద పర్యటన ∆} పలు శాఖల అధికారులతో ఉమ్మడి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం ∆} బయ్యారంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటన ∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు
News November 26, 2024
ఖమ్మం: డిగ్రీ పరీక్షల రీ షెడ్యూల్
కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ పరీక్షలు వాయిదా పడ్డాయి. బీఏ, బీకాం, బీబీఏ, బీఏసీ తదితర కోర్సుల మొదటి, ఐదో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 26న ఉండగా వాటిని డిసెంబర్ 27కు రీ షెడ్యూల్ చేశారు. మూడో సెమిస్టర్ ఈ నెల 27న ఉండగా డిసెంబర్ 28కి మార్చారు. నవంబర్ 28న జరిగే పరీక్షను డిసెంబర్ 30న నిర్వహించనున్నట్లు కేయూ అధికారులు తెలిపారు. మిగతావి యథావిధిగా కొనసాగుతాయన్నారు.
News November 26, 2024
ఖమ్మం: డిగ్రీ పరీక్షల రీ షెడ్యూల్
కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ పరీక్షలు వాయిదా పడ్డాయి. బీఏ, బీకాం, బీబీఏ, బీఏసీ తదితర కోర్సుల మొదటి, ఐదో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 26న ఉండగా వాటిని డిసెంబర్ 27కు రీ షెడ్యూల్ చేశారు. మూడో సెమిస్టర్ ఈ నెల 27న ఉండగా డిసెంబర్ 28కి మార్చారు. నవంబర్ 28న ఉండే పరీక్షను డిసెంబర్ 30న నిర్వహించనున్నట్లు కేయూ అధికారులు తెలిపారు. మిగతావి యథావిధిగా కొనసాగుతాయన్నారు.