News August 18, 2024

KMM:ప్రేమ విఫలమైందని యువకుడు సూసైడ్

image

ప్రేమ విఫలమైందని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎర్రుపాలెం మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడుకి చెందిన బొగ్గుల మణిరాగ్ రెడ్డి(28)హైదరాబాదులో హెయిర్ హోస్టర్ గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఓ యువతిని ప్రేమించి ప్రేమ విఫలం కావడంతో సూసైడ్ చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News December 20, 2025

ఖమ్మం: క్లిక్ చేశారో.. చిక్కుల్లో పడ్డట్టే..!

image

సైబర్ నేరాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సైబర్ క్రైమ్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. బహుమతులు, రుణాలు, ఆఫర్ల పేరుతో వచ్చే లింక్‌లను క్లిక్ చేయవద్దని హెచ్చరించారు. అలాగే బ్యాంకు అధికారులమంటూ ఫోన్ చేసే వారికి ఓటీపీలు, వ్యక్తిగత వివరాలు చెప్పవద్దని సూచించారు.