News April 8, 2025

KMM: ఊరంతా ఏకమై.. సమస్యలు పరిష్కరించుకొని

image

ఖమ్మం(D) ఏన్కూరు(M) మేడిపల్లి గ్రామం ఆదర్శంగా నిలుస్తోంది. ఓట్లప్పుడు మాత్రమే ప్రజల వైపు చూసే నాయకులకు ఊరంతా ఏకమై, తమ సమస్యలు పరిష్కరిస్తేనే ఓట్లు వేస్తామని గట్టిగా చెబుతున్నారు. గతంలో ఓట్లు బహిష్కరించి మరీ గ్రామంలో మౌలిక వసతులు సాధించుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఊరంతా ఏకమై సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కదులుతున్నారు. ఇలా ప్రతీ చోట ఉంటే గ్రామ స్వరాజ్యం అందినట్లే. దీనిపై మీ కామెంట్..

Similar News

News February 24, 2026

ఖమ్మం: ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ స్థలాల కేటాయింపు

image

సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. న‌ల్గొండ‌, యాదాద్రి భువ‌న‌గిరి, రంగారెడ్డి, సూర్యాపేట‌, వికారాబాద్‌, మెద‌క్‌, నిజామాబాద్‌, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం, ఖ‌మ్మం, హైద‌రాబాద్ జిల్లాల్లో 21 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్స్ స్కూళ్ల నిర్మాణానికి భూములు కేటాయించింది.