News February 18, 2025
KMR: అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి: కలెక్టర్

జిల్లా, మండల ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి తమ శాఖకు సంబంధించిన పనులను పర్యవేక్షించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఆయన సోమవారం మాట్లాడారు. తహశీల్దార్లు LRS, ధరణి వంటి వాటిని పరిశీలించి చర్యలు చేపట్టాలన్నారు. మండల పరిషత్ అధికారులు పన్నులు, పారిశుద్ధ్యం, మొక్కల పెంపకంపై వంటి వాటిపై సమీక్షలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
Similar News
News November 26, 2025
ఘనపూర్‌లో అత్యధికం.. శ్రీరంగాపూర్‌లో అత్యల్పం

వనపర్తి జిల్లాలో అత్యధికంగా ఘనపూర్ మండలంలో 29 పంచాయతీలు ఉండగా, అత్యల్పంగా శ్రీరంగాపూర్ మండలంలో 8 పంచాయతీలు ఉన్నాయి. ఘనపూర్‌కు తొలి విడతలో, శ్రీరంగాపూర్‌కు మూడో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఘనపూర్ తర్వాత పానగల్ మండలంలో 28 పంచాయతీలకు మూడో విడతలో పోలింగ్ జరగనుంది. షెడ్యూల్ విడుదల కావడంతో గ్రామాల్లో రాజకీయ వేడి రాజుకుంది.