News June 11, 2024
KMR: ఉరేసుకొని సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య

ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పిట్లంలో జరిగింది. మండలానికి చెందిన ప్రవీణ్ సాఫ్ట్ వేర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. గత కొన్నేళ్లుగా ఇంటి వద్దే వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. కుటుంబీకులు గమనించి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. మృతికి గల కారణాలేంటో తెలియాల్సి ఉంది.
Similar News
News February 26, 2026
NZB: 40 పాఠశాలలకు పీఎం శ్రీ నిధులు: కలెక్టర్

ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం శ్రీ పథకం కింద మంజూరు చేసిన నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. కలెక్టరేట్‌లో బుధవారం ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, రెసిడెన్షియల్ విద్యాసంస్థల హెచ్ఎంలు, ప్రిన్సిపల్స్‌తో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో 40 పాఠశాలలకు పీఎం శ్రీ పథకం కింద నిధులను మంజూరయ్యాయన్నారు.