News April 15, 2025

KMR: కుమారుని పెళ్లి.. తండ్రి మృతి

image

రాజంపేట మండలం శివయ్య పల్లి గ్రామంలో సోమవారం కుమారుడి వివాహ వేడుకల్లో తండ్రి మృతి చెందడం కలకలం రేపింది. గజ్జెల వెంకటి(57) అతని కుమారుని పెళ్లి వేడుకలో ఫంక్షన్ హాల్‌లో పని చేస్తుండగా 11KV విద్యుత్ తీగలు తగలడంతో కరెంట్ షాక్‌కు గురై మృతి చెందాడు. ఆయన భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పుష్పరాజు తెలిపారు.

Similar News

News November 12, 2025

కొండగట్టు అంజన్న సుప్రభాతసేవకు స్పందన

image

ప్రసిద్ధి గాంచిన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో నూతనంగా ప్రవేశ పెట్టిన స్వామివారి సుప్రభాత సేవకు భక్తుల నుంచి మంచి స్పందన లభించింది. మొదటిరోజు మంగళవారం ఉదయం 5.30 గంటలకు ఈఓ శ్రీకాంత్ సమక్షంలో 12 టికెట్లు తీసుకొని, భక్తులు సేవలో పాల్గొన్నారు. అనంతరం వారికి స్వామి వారి దర్శనం, ఒక్కో టికెట్‌పై కండువా, రెండు కనుములు, ఒక అభిషేకం లడ్డూ ప్రసాదంగా అందజేస్తూ అర్చకుల ఆశీర్వచనం కల్పించారు.

News November 12, 2025

జూబ్లీహిల్స్ EXIT POLLS.. BRS, కాంగ్రెస్‌ వార్

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ నేపథ్యంలో మంగళవారం విడుదలైన ఎగ్జిట్ పోల్స్‌పై BRS, కాంగ్రెస్ నేతల మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది. చాణక్య స్ట్రాటజీస్, HMR,నాగన్న, జనమైన్, స్మార్ట్ పోల్,ఆరా మస్తాన్ సర్వేలు కాంగ్రెస్ గెలుస్తుందని వెల్లడించగా మిషన్ చాణక్య, క్యూమెగా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ BRS గెలుస్తుందని చెప్పాయి. దీంతోNOV 14న దేఖ్లేంగే అంటూ ఇరు పార్టీల నేతలు సవాళ్లు విసురుకుంటున్నారు. మీ కామెంట్?