News August 9, 2024
KMR: టౌన్ పోలీస్ స్టేషన్‌లో చిల్డ్రన్ పార్క్‌ను ప్రారంభించిన ఎస్పీ

కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన చిల్డ్రన్ పార్క్‌ను జిల్లా SP సింధు శర్మ శుక్రవారం ప్రారంభించారు. అనంతరం స్కూల్ పిల్లలకు నోటు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా SPమాట్లాడుతూ.. జిల్లాలో మొదటి సారిగా, ఎక్కడా లేని విధంగా పట్టణ పోలీసు స్టేషన్‌లో చిల్డ్రన్ పార్క్ ఏర్పాటు చేసిన పట్టణ SHO చంద్ర శేఖర్ రెడ్డిని అభినందించారు.
Similar News
News December 10, 2025
NZB: బైక్ చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులు అరెస్టు

బైక్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు వన్ టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు. ఫిర్యాదుల ఆధారంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు, సీసీ కెమెరాలు, టెక్నికల్ ఆధారాలను ఉపయోగించి నిందితులైన బోధన్‌కు చెందిన అమీర్ ఖాన్, కామారెడ్డి జిల్లా వడ్లూర్కు చెందిన మహమ్మద్ హనీఫ్‌లను పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 5 బైక్‌లను స్వాధీనం చేసుకుని, అనంతరం నిందితులను రిమాండ్‌కు తరలించారు.