News August 2, 2024
KMR: జాబ్ పేరుతో మోసం.. వ్యక్తి అరెస్టు

ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన కామారెడ్డికి చెందిన ప్రవీణ్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు కామారెడ్డి టౌన్ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. 15 మంది నుంచి రూ.8.50 లక్షలు వసూలు చేశాడని ఆయన తెలిపారు. కానీ వారికి ఎలాంటి ఉద్యోగాలు కల్పించకపోగా.. ఫేక్ జాబ్ లెటర్లు అందజేసి పత్తాలేకుండా పోయాడన్నారు. బాధితుల ఫిర్యాదుతో ప్రవీణ్‌ను అరెస్టు చేశామని సీఐ పేర్కొన్నారు.
Similar News
News February 18, 2026
కొత్త ఓటర్ లిస్టు మ్యాపింగ్ త్వరలో పూర్తి చేస్తాం: నిజామాబాద్ కలెక్టర్

2002 ఓటర్ లిస్టు ప్రకారం కొత్త ఓటర్ లిస్టు మ్యాపింగ్ త్వరలో పూర్తి చేస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మంగళవారం సాయంత్రం ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ, ఇతర అంశాలపై CEO సుదర్శన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో కొంత జాప్యం జరిగిందని, ప్రస్తుతం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తామని తెలిపారు.