News March 2, 2025
KMR: నేటి నుంచి ఉపవాస దీక్షలు షురూ..

ముస్లింలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పరమ పవిత్ర రంజాన్ మాసం రానేవచ్చింది. నెలవంక శనివారం కనిపించడంతో ఆ రాత్రి ప్రత్యేక తరావీహ్ నమాజ్‌తో పవిత్ర రంజాన్ మాసాన్ని స్వాగతం పలికారు ముస్లిం సోదరులు. ఆదివారం తెల్ల వారు జామున ‘సహేర్’ (భోజనం ఆరగించి) ఉపవాస దీక్షలు చేపట్టారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా.. కామారెడ్డి జిల్లాలో ఇప్పటికే అన్ని మసీదులు ముస్తాబయ్యాయి.
Similar News
News November 9, 2025
SFIOలో 36 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్(<
News November 9, 2025
ADB: రూ.1.37 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు

డ్రైవర్ నుంచి సైబర్ నేరగాళ్లు రూ.1.37 లక్షలు కాజేసిన ఘటన ADBలో జరిగింది. వన్ టౌన్ సీఐ సునీల్ వివరాలు.. క్రేన్ డ్రైవర్ గోల్వే సతీష్‌కు గుర్తుతెలియని వ్యక్తి మాట్లాడుతూ.. తమ దగ్గ లీటర్ల డిజిల్ ఉందని సగం ధరకే ఇస్తామని నమ్మించగా బాధితుడు నగదును ఫోన్పే ద్వారా చెల్లించాడు. సైబర్ నేరగాడు ఒక పెట్రోల్ పంపు చిరునామా చెప్పి డిజిల్ ఇస్తారని తెలుపగా.. బాధితుడు ఆ డీజిల్ పంపుకు వెళ్ళగా మోస పోయినట్లు గ్రహించాడు.
News November 9, 2025
రేపు భద్రాచలం, కొత్తగూడెంలో ప్రజావాణి కార్యక్రమం: కలెక్టర్

ప్రజల సౌకర్యార్థం సోమవారం భద్రాచలం సబ్ కలెక్టర్, కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశించారు. భూ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి కలెక్టరేట్‌కు వస్తున్నందున, వారి సౌకర్యార్థం డివిజన్ల వారీగా ప్రజావాణి నిర్వహణకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇతర సమస్యలపై కలెక్టరేట్ ఇన్‌వార్డ్‌లో దరఖాస్తులు అందజేయాలని సూచించారు.


