News October 21, 2024
KNL: తల్లి మృతి.. అనాథలైన ముగ్గురు పిల్లలు

పత్తికొండ మండలం చందోలి గ్రామంలో విషాద ఘటన జరిగింది. గ్రామానికి చెందిన లక్ష్మి (33) కూలీగా జీవనం సాగిస్తున్నారు. ఆమెకు ముగ్గురు సంతానం. భర్త అంజయ్య రెండేళ్ల క్రితం మృతి చెందాడు. తల్లి అన్నీ తానై పిల్లలను పోషిస్తుండగా ఆ కుటుంబాన్ని విధి వక్రీకరించింది. ఆదివారం లక్ష్మి గుండెపోటుతో మరణించింది. తల్లి మృతితో ముగ్గురు పిల్లలు అనాథలుగా మారారు. ప్రభుత్వం చిన్నారులను ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Similar News
News November 30, 2025
మెడికో విద్యార్థి సూసైడ్

నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థి హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. గమనించిన తోటి విద్యార్థులు యాజమాన్యానికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించినట్లు తెలుస్తోంది. మృతుడిది కర్నూలు జిల్లాగా చెబుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.