News August 18, 2024
KNL: పరిష్కారం కాని సమస్య.. మంత్రి లోకేశ్ క్షమాపణ!

ఇంటి పరిసర ప్రాంతంలో మురికి నీరు ప్రవేశించడంపై PGRSలో కర్నూలు కలెక్టర్‌కు ఫిర్యాదు అందింది. కాగా అధికారులు కలెక్టర్ ఆదేశాలను బేఖాతర్ చేసి, సమస్యను పరిష్కరించకుండానే పరిష్కరించినట్లు చూపారు. దీంతో బాధితుడు మంత్రి నారా లోకేశ్‌కు ఈ విషయాన్ని Xలో వివరించారు. స్పందించిన లోకేశ్ అతనికి క్షమాపణలు తెలిపారు. ‘నా బృందం సంబంధిత అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తుంది’ అని హామీ ఇచ్చారు.
Similar News
News December 3, 2025
డ్రైవింగ్లో మొబైల్ వాడకం ప్రాణాంతకం: ఎస్పీ విక్రాంత్

డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ వాడటం ప్రాణాంతకమని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ మంగళవారం హెచ్చరించారు. జనవరి నుంచి నవంబర్ 30 వరకు జిల్లాలో 925 మొబైల్ డ్రైవింగ్ కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించి, రోడ్డు నియమాలు పాటించాలని ఎస్పీ సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.