News October 31, 2024

KNL: 7 బైక్‌లు స్వాధీనం.. ఇద్దరి అరెస్ట్

image

కర్నూలు జిల్లా కౌతాళంలో బైక్ దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. బదినేహాల్‌లోని ఆదోని రోడ్డులో ఉన్న ప్రభుత్వాస్పత్రి వద్ద వన్నూర్ బాషా, మల్లికార్జునను అరెస్టు చేసినట్లు సీఐ అశోక్ కుమార్, ఎస్ఐ మొహమ్మద్ రిజ్వాన్ తెలిపారు. వారి వద్ద నుంచి 7 బైక్‌లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నిందితులను ఆదోని కోర్టులో హాజరు పరచగా రిమాండ్‌ విధించినట్లు చెప్పారు.

Similar News

News November 30, 2025

మెడికో విద్యార్థి సూసైడ్

image

నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థి హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. గమనించిన తోటి విద్యార్థులు యాజమాన్యానికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించినట్లు తెలుస్తోంది. మృతుడిది కర్నూలు జిల్లాగా చెబుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.