News April 29, 2024
KNR: అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు

పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థులు మినహా మిగిలిన 24 మంది అభ్యర్థులకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి గుర్తులను కేటాయించారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అభ్యర్థుల సమక్షంలో గుర్తుల కేటాయింపు ప్రక్రియ నిర్వహించారు. అభ్యర్థులకు కేటాయించిన గుర్తుల జాబితాను కలెక్టర్ ఛాంబర్ ఆవరణలో ప్రదర్శించారు.
Similar News
News April 15, 2026
KNR: కాలువలో పడి బాలుడి దుర్మరణం

కరీంనగర్ నగరంలోని చింతకుంట వద్ద గల ఎస్సారెస్పీ కెనాల్‌లో పడి హరీశ్ కుమార్ (15) అనే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. మంగళవారం సాయంత్రం ప్రమాదవశాత్తు కాలువలో పడిపోగా, స్థానికుల సమాచారంతో గాలింపు చేపట్టిన పోలీసులు రాత్రికి మృతదేహాన్ని వెలికితీశారు. ఘటనపై కొత్తపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. బాలుడి మృతితో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకొన్నాయి.