News January 31, 2025

KNR: పట్టభద్రులు మేల్కోండి.. నేడే LAST

image

ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లా పట్టభద్రుల మండలి ఎన్నికల షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే పోటీ దారులు క్షేత్ర స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. పట్టభద్రులను, ఉపాధ్యాయులను కలుస్తూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారు. పట్టభద్రుల ఓటర్ నమోదుకు దరఖాస్తుల స్వీకరణ నేటితో ముగియనుంది.

Similar News

News February 19, 2025

ములుగు: ఘనంగా మేడారం తిరుగువారం పండగ

image

మేడారంలో బుధవారం తిరుగు వారం పండుగను ఘనంగా నిర్వహించారు. పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గారావు ఆధ్వర్యంలో పూజారులు మహిళలు మంగళ హారతులతో ఆదివాసి సాంప్రదాయాల ప్రకారం గద్దెల వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. తిరుగు వారం సందర్భంగా సమ్మక్క తల్లి పుట్టిన ఊరు అయినా బయక్కపేటలోని సమ్మక్క గుడిలో కన్నేపల్లిలోని సారలమ్మ గుడిలో పూజలు ఘనంగా జరిగాయి. సమ్మక్క సారలమ్మల దర్శనానికి భక్తులకు తరలివచ్చారు.

News February 19, 2025

మంచిర్యాల జిల్లాలో నేటి TOP NEWS

image

>కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి గిరిరాజ్ సింగ్ ను కలిసిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ >బెల్లంపల్లిలో ఐటీ హబ్ ఏర్పాటు చేస్తాం.మంత్రి శ్రీధర్ బాబు >రేపటి నుంచి కేయూ దూరవిద్య సెమిస్టర్ పరీక్షలు >MNCL:శివాజీ విగ్రహం లేకపోవడం శోచనీయం. రఘునాథ్>మంచిర్యాల: 33గొర్రెలు చోరీ.. నలుగురి అరెస్ట్ .

News February 19, 2025

నిర్మల్ జిల్లాలో నేటి TOP NEWS

image

➔ కడెం: కానిస్టేబుల్‌కు హార్ట్ ఎటాక్.. CPR చేసిన SI
➔నిర్మల్: జాతీయ రహదారిపై బైకు కారు ఢీ ఒకరి మృతి
➔నిర్మల్: 5 మండలాల ప్రజలకు శుభవార్త
➔దస్తూరాబాద్‌లో పర్యటించిన డీఎల్‌పీవో
➔నర్సాపూర్ (జి): ఎమ్మార్వో ఆఫీస్‌ను సందర్శించిన ఆర్డీవో
➔బాసరలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు
➔నిర్మల్: రంజాన్ పండుగకు అన్ని ఏర్పాట్లు చేయాలని వినతి

error: Content is protected !!