News August 29, 2024
KNR: పనిచేయని సీబీపీ యంత్రాలు.. రోగులకు ఇబ్బందులు

రోగి వ్యాధి నిర్ధారణలో రక్తపరీక్షలనేవి చాలా కీలకం. వీటి కోసం రాష్ట్ర ప్రభుత్వం పీహెచ్‌సీల్లో రూ.2 లక్షలు వెచ్చించి ‘కంప్లీట్ బ్లడ్ పిక్చర్’ (సీబీపీ) యంత్రాలను ఏర్పాటుచేసింది. అయితే ఉమ్మడి జిల్లాలో వాటి నిర్వహణ సరిగాలేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. యంత్రాలకు వినియోగించే రసాయనాలను సరఫరా చేయకపోవడం అవి మూలకు చేరాయి. దీంతో డెంగీ బారిన పడిన రోగులు ఇబ్బందులు పడుతున్నారు.
Similar News
News November 18, 2025
ప్రత్యేక లోక్ అదాలత్లో 1,280 కేసులు పరిష్కారం: సీపీ

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక లోక్ అదాలత్లో మొత్తం 1,280 కేసులను సామరస్యంగా పరిష్కరించినట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. వీటిలో 1008 డ్రంకెన్ & డ్రైవ్ కేసులు, 257 ఎఫ్ఐఆర్ కేసులు ఉన్నాయి. అలాగే 57 సైబర్ కేసుల్లో బాధితులకు ₹51,39,568 రిఫండ్ మొత్తాన్ని తిరిగి అందజేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని సీపీ వివరించారు