News August 5, 2025

KNR: SRR కళాశాలలో యువ వేదిక బూట్‌ క్యాంప్‌

image

కరీంనగర్‌ SRR ప్రభుత్వ కళాశాలలో మహిళా సాధికారత అంశంలో భాగంగా మంగళవారం యువ వేదిక బూట్‌ క్యాంప్‌ను నిర్వహించారు. ఈ శిబిరంలో విద్యార్థులకు స్టార్టప్ ఆలోచనలు, నైపుణ్యాలు, స్వయం ఉపాధిపై శిక్షణ ఇచ్చారు. ప్రిన్సిపల్ డా.కె.రామకృష్ణ సహా పలువురు అధ్యాపకులు పాల్గొని విద్యార్థులకు భవిష్యత్తుకు అవసరమైన నైపుణ్యాలపై అవగాహన కల్పించారు. దీని ద్వారా యువతలో నాయకత్వం, సృజనాత్మకత పారిశ్రామిక దృక్పథం పెరుగనున్నాయి.

Similar News

News February 25, 2026

‘కరీంనగర్ జిల్లాలో యూరియా కొరత లేదు’

image

కరీంనగర్ జిల్లాలో జనవరి 31 నుంచి 84663 మంది రైతులు 301479 యూరియా బస్తాలను బుక్ చేసుకొని 269215 బస్తాలను కొనుగోలు చేశారని డీఏఓ భాగ్యలక్ష్మి తెలిపారు. జిల్లాలో 1510 మెట్రిక్ టన్నులు యూరియా అందుబాటులో ఉందన్నారు. జిల్లా రైతులు ఆందోళన చెందొద్దని స్పష్టం చేశారు. అవసరానికి తగ్గట్టుగా యూరియా సరఫరా చేస్తామని పేర్కొన్నారు.