News April 22, 2025

KNR: SU డిగ్రీ పరీక్ష ఫీజు పొడగింపు

image

KNR శాతవాహన యూనివర్సిటీ పరిధిలో జరుగనున్న డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ BSC, BCOM రెగ్యులర్, బాక్లాగ్, ఇంప్రూవ్మెంట్ కు సంబంధించిన ఫీజు గడువును 25వ తేదీ వరకు పొడగిస్తూ యూనివర్సిటీ అధికారులు రివైజ్డ్ ఫీ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనిలో భాగంగా లేట్ ఫీజు రుసుము రూ.300తో ఈ 29 వరకు చెల్లించువచ్చని నోటిఫికేషన్ లో కాగా, SU కి సంబంధించిన డిగ్రీ పరీక్షలు మే లో జరుగనున్నాయి.

Similar News

News April 22, 2025

BIG BREAKING: ఫలితాలు వచ్చేశాయ్

image

TG: ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు వచ్చేశాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేస్తున్నారు. కాసేపట్లో Way2Newsలో రిజల్ట్స్ స్క్రీన్‌లో ఫలితాలు పొందవచ్చు. అందులో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి ఫలితాలు చూసుకోవచ్చు.

News April 22, 2025

BREAKING: ఫలితాలు ఆలస్యం

image

తెలంగాణ ఇంటర్ ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధ్యాహ్నం గం.12కు రిజల్ట్స్ ప్రకటించాల్సి ఉంది. కానీ ఇప్పటికే షెడ్యూల్ అయిన కార్యక్రమాల వల్ల ఆయన ఇంకా ఇంటర్ బోర్డుకు చేరుకోలేదు. కాసేపట్లో భట్టి వస్తారని తెలుస్తోంది.
Stay Tuned..

News April 22, 2025

నాగార్జునసాగర్ జలాశయం నేటి సమాచారం

image

నాగార్జునసాగర్ జలాశయం సమాచారాన్ని అధికారులు మంగళవారం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు ఉండగా ప్రస్తుతం 514.60 అడుగులుగా ఉంది. కుడి, ఎడమ కాలువలకు నీరు విడుదల చేయడ లేదు. జలాశయానికి ఇన్ ఫ్లో నిల్ ఉండగా, అవుట్ ఫ్లో 1,350 క్యూసెక్కులు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.

error: Content is protected !!