News April 28, 2024
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

TG: అధికార దుర్వినియోగంతో గెలిచిన BRS MLAల సభ్యత్వం రద్దు చేస్తామని కాంగ్రెస్ MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో BRS నేతలు పోలీసుల జీపుల్లో డబ్బులు తరలించి గెలిచారు. ఫోన్ ట్యాపింగ్ విచారణ పూర్తైతే అలా గెలిచిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి సహా 30 మంది MLAల సభ్యత్వం రద్దవుతుంది. కాళేశ్వరం విచారణ పూర్తైతే KCR, హరీశ్ కూడా జైలుకెళ్లక తప్పదు’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News January 21, 2026
శుభ సమయం (21-1-2026) బుధవారం

➤ తిథి: శుద్ధ తదియ రా.02.15 వరకు ➤ నక్షత్రం: ధనిష్ట మ.2.01 వరకు ➤ శుభ సమయాలు: ఉ.6.35-8.26 వరకు, ఉ.9.22-10.17 వరకు, మ.12.32-మ.2.55 వరకు, మ.3.51-4.46 వరకు➤ రాహుకాలం: ప.12.00-1.30 వరకు ➤ యమగండం: ఉ.7.30-మ.9.00 వరకు ➤ దుర్ముహూర్తం: మ.11.46-12.31 వరకు ➤ వర్జ్యం: రా.9.16-1053 వరకు